గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా ప్రముఖ మలయాళీ నటుడు వీపీ ఖలీద్ గుండెపోటుతో కన్నుమూశారు. హీరో టీవీనో థామస్ సినిమా షూటింగ్ సందర్భంగా వైక్కమ్ వెళ్లిన ఖలీద్.. షూటింగ్ లొకేషన్ లో ఉన్న వాష్ రూమ్ లో అపస్మారక స్థితిలో కనిపించారని తెలుస్తుంది. అది గమనించిన చిత్రయూనిట్ ఖలీద్ ని హుటాహుటిన ఆసుపత్రికి […]