ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. భర్త ప్రేమతో గట్టిగా కౌగిలించుకోవడంతో ఒక మహిళ ఏకంగా ఐదు పక్కటెముకలు విరిగాయి.. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది… జియాంగ్సూ ప్రావిన్స్‌కు చెందిన వాంగ్ అనే వ్యక్తి తన భార్యకు చలిగా ఉందని చెప్పడంతో ప్రేమగా దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ సమయంలో ‘టక్’ మని శబ్దం రావడంతో పాటు, ఆమెకు తీవ్రమైన నొప్పి మొదలైంది. వెంటనే ఆసుపత్రికి తరలించగా, […]
కేంద్ర ఎన్నికల కమిషన్ జ్ణానేష్ కుమార్ రాజీనామా చేయాలంటూ ‘ఇండియా బ్లాక్’ పార్టీల పిలుపు మేరకు ఇవాళ తలపెట్టిన ‘ఛలో రాజ్ భవన్’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ కార్యక్రమానికి బయలుదేరిన ఏపీపీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. గన్నవారంలోని ఆమె నివాసంలో ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడ శివారులోని గన్నవరం కేసరపల్లిలో ఉన్న వైఎస్ షర్మిల నివాసం చుట్టూ ఇప్పుడు పోలీసులు భారీగా మోహరించారు. ఎటు చూసినా ఖాకీల బందోబస్తుతో ఆ […]