ఆ గ్రామంలో సారీ సారీ అంటూ అన్ని వీధుల్లో రాశారు! వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. గోడలపై, రోడ్లపై స్కూల్ ఆవరణలోని ఇలా ఎక్కడ చోటు అనుకూలంగా కనిపిస్తే అక్కడ సారీ సారీ అంటూ తాటకంత అక్షరాలతో రాసిన ఘటన బెంగుళూరులోని సుఖండకట్టేలో చోటు చేసుకుంది. ఆ ఊళ్లో ఇదే అంశం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ స్కూల్ దగ్గర ఎరుపు రంగుతో ఇలా సారీ సారీ అంటూ ఊరంతా రాయడంతో […]