పాన్ ఇండియా సినిమా వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులలో కనిపించే ఉత్సాహం వేరు. ప్రస్తుతం కోలీవుడ్ ఫ్యాన్స్ లో అలాంటి ఆనందమే కనిపిస్తోంది. లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుండి మొదటి భాగాన్ని సెప్టెంబర్ 30న రిలీజ్ చేస్తున్నారు. తమిళ ప్రేక్షకులు తమ బాహుబలిగా భావిస్తున్న ఈ సినిమాలో చియాన్ విక్రమ్, ఐశ్వర్యరాయ్, కార్తీ, త్రిష, జయం రవి, […]
ఒకప్పుడు సినిమా వాళ్లను చూడాలన్నా.. వారితో కాంటాక్ట్ కావాలన్నా.. ఏదైనా సినిమా వేడుకకు వచ్చినప్పుడో.. లేక పరిసర ప్రాంతాల్లో ఎక్కడైన షూటింగ్ జరిగితేనో సాధ్యం అయ్యేది. ఇక అభిమాన తారలకు లేఖలు రాసే వాళ్లు కోకొల్లలు. ఎప్పుడైనా రిప్లై వస్తే.. ఇక ప్రపంచాన్ని గెలిచినంత సంబర పడేవాళ్లు. అయితే ప్రస్తుతం కాలం మారింది. సోషల మీడియా వినియోగం పెరగడంతో.. సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు వెంటనే తెలిసిపోతున్నాయి. ఇక సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో […]
సినీ ఇండస్ట్రీలో అటు ఉత్తరాది, ఇటు దక్షిణాది సెలబ్రిటీల మధ్య హిందీ భాషా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ల మధ్య మొదలైన ఈ హిందీ భాషా వివాదంలో మెల్లగా ఒక్కొక్కరు వచ్చి చేరుతున్నారు. తాజాగా ఈ వివాదంలో ప్రముఖ నటి సుహాసిని కూడా వచ్చి చేరారు. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ.. యాక్టర్స్ అన్నాక అన్ని భాషలు నేర్చుకోవాలని అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం సుహాసిని […]
అక్కినేని సుమంత్ హీరోగా నైనా గంగూలీ నటిస్తున్న చిత్రం ‘మళ్లీ మొదలైంది’. విడాకులు, రెండో పెళ్లి కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు డైరెక్టర్ టీజీ కీర్తి కుమార్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక కే రాజశేఖకర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయనే చెప్పాలి. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని ఫస్ట్‌లుక్ […]