వెండితెరపై నటించే హీరోయిన్లకే కాదు.. బుల్లితెరపై నటించే నటీమణులకు కూడా మంచి క్రేజ్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే.. సీరియల్స్ లో నటించే నటులకు సినిమా తారలకు మించి పాలోయింగ్ వుంది. సినిమాల్లో నటించే వాళ్ళు కేవలం సినిమా రిలీజ్ రోజైన శుక్రవారం నాడే కనిపిస్తారేమో.. కానీ సీరియల్ ఆర్టిస్ట్ లు ప్రతీరోజూ ప్రేక్షకులను పలకరిస్తుంటారు.. అందుకే వీళ్ళని తమ కుటుంబ సభ్యులు లాగానే ఫీలవుతుంటారు ప్రేక్షకులు. సినిమాల్లో నటించే నటీ, నటులకు ఒక్కో సినిమాకు కాల్ […]
భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆధ్వర్యంలో ‘దక్షిణ్’ పేరుతో సౌత్ ఇండియా మీడియా అండ్ ఎంటర్‌టైన్మెంట్ సమ్మిట్.. రెండు రోజుల పాటు.. అనగా ఏప్రిల్ 9, 10 తేదీల్లో నందంబాక్కంలోని ట్రేడ్ సెంటరులో ఘనంగా జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదుగా ఈ సదస్సు ప్రారంభమయ్యింది. రెండ్రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో వివిధ అంశాలపై ప్రఖ్యాత సినీ సెలెబ్రిటీలు పాల్గొని చర్చించారు. ‘సాంస్కృతిక మూలాలు – ప్రపంచస్థాయి క్రియేటివిటీ’ అనే థీమ్‌తో సదస్సు నిర్వహించారు. […]
ఫిల్మ్ డెస్క్- వాళ్లంతా ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఏలిన హీరోయిన్స్. 1980, 1990 కాలంలో తమ అంద చందాలు, అభినయంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోను చాలా మంది సీనియర్ నటీమణులు బాగానే బిజీగా ఉన్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఇప్పటికీ వెండితెరపై అభిమానులను అలరిస్తూన్నారు. ఇక 80వ దశకంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్, హీరోలంతా ఓ గ్రూపుగా ఏర్పడి, ప్రతి సంవత్సరం అంతా కలిసి ఎంజాయ్ చేస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవి […]