దేశంలోని కరోనా బాధితుల చికిత్సలో ప్రముఖంగా వినిపించిన పేరు. అయితే ఆ టాపిక్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. కోవిడ్ బాధితులకు ఇస్తున్న రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌పై తమకు అనుమానాలు ఉన్నాయన్న డబ్ల్యూహెచ్‌వో ఈ ఇంజక్షన్‌తో కరోనా రోగులు కోలుకున్నట్లు ఆధారాలు లేవని కుండబద్దలుకొట్టింది. కరోనా చికిత్సనుంచి రెమ్‌డెసివర్‌ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ చికిత్స నుంచి ఒక్కొక్కటి తగ్గిపోతున్నాయి. ఇప్పటికే ఫ్లాస్మా థెరపీతో ఉపయోగం లేదని కేంద్రం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చికిత్సకు కీలకంగా మారిన రెమ్‌డెసివర్ ఇంజక్షన్‌పై […]
కరోనాతో చికిత్స పొందుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు శనివారం మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌కు చెందిన కంగాల రవి (35) మంగపేటలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఆయనకు కరోనా సోకడంతో వారం రోజులుగా నర్సంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి ఆస్పత్రి బెడ్‌పైనుంచి ఆయన సెల్ఫీ వీడియో తీసి స్నేహితులకు వాట్సాప్ ద్వారా పంపించారు. కొద్దిపాటి నిర్లక్ష్యం చేసినా కరోనా కమ్ముకుంటుందని, ఎవరూ కూడా బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని అందులో […]