ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి కూటమి ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. రేషన్ షాపుల ద్వారా నిత్యావసర వస్తువులను అతి తక్కువ ధరకే సబ్సిడీ ప్రాతిపదికన అందించాలని నిర్ణయం తీసుకుంది. ఎల్నివో ప్రభావంతో దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యులకు భారంగా మారుతున్నాయి. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద భారంగా మారుతున్నాయి. నెలవారీ ఇంటి ఖర్చుల కోసం ఎక్కువ వెచ్చించాల్సి ఉంటుంది. దీని నుంచి సామాన్య ప్రజలకు […]