అదానీ గ్రూపు.. ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు దీని గురించే చర్చ. అమెరికాకు చెందిన ఓ రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ అదానీ గ్రూపుపై ఓ నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఆ నివేదిక కారణంగా అదానీ గ్రూపు షేర్లు తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. కోట్ల సంపద ఆవిరైపోయింది. ఇది పెద్ద కుంభకోణమని దీనిపై దర్యాప్తు జరగాలంటూ విపక్షాలు పార్లమెంటులో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై బీజీపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి […]
ఈ మద్య కేంద్రంలో అధికార పార్టీపై సొంత పార్టీ నేతల సెటైర్లు మొదలయ్యాయి. అధికార పార్టీలో ఉన్న కొంత మంది నేతలు ప్రత్యర్థులపైనే కాదు.. తన సొంత పార్టీపై కూడా విమర్శలు గుప్పిస్తుంటారు. అలాంటి వారిలో ముఖ్యులు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి. ద్రవ్యోల్బణంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై సుబ్రహ్మణ్య స్వామి ఆమెకు కౌంటర్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంట్ […]