సమకాలీన క్రీడాలోకంలో ఎంతో మంది ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. కింగ్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజే వేరు. విరట్ కు ఇండియాలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక నిన్నగాక మెున్న ఓ పాక్ దేశస్తుడు విరాట్ తమ దేశానికి ఆడితే చూడాలని ఉంది అంటూ.. ప్లకార్డును పట్టుకుని తన అభిమానాన్ని చాటాడు. మరో అభిమాని ఓ ఫొటో కోసం రాత్రంత అతడికోసం పడిగాపులు కాసి చివరికి తన అభిమాన హీరోతో పిక్ దిగిన […]