కరోనా కష్టకాలంలో కుదేలైన సినీ ఇండస్ట్రీకి ఇంకా కష్టాలు తప్పడం లేదు. వరుస విషాద ఘటనలు టాలీవుడ్ కి షాక్ ఇస్తున్నాయి. తాజాగా.. ఇలాంటి మరో విషాద ఘటన చోటు చేసుకుంది. టాలీవుడ్ సీనియర్ దర్శకుడు, నటుడు ఇరుగు గిరిధర్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 64 ఏళ్ళు. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో గిరిధర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆ ప్రమాదంతో ఆయన నడవలేని స్థితికి చేరుకుని, అప్పటి నుండి మంచానికే పరిమితమయ్యారు. ఇక.. […]