తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇటీవల రిలీజ్ అయిన ‘పుష్ప’ చిత్రంతో ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారాడు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా యాడ్స్ లో కూడా తన సత్తా చాటుతున్నాడు. పుష్ప బాలీవుడ్ లో వంద కోట్ల క్లబ్ లో చేరటంతో కార్పొరేట్ యాడ్స్ కూడా వస్తున్నాయి. ఇక బ్లాక్ బస్టర్ హిట్స్ తో పాటు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు అల్లు అర్జున్. కాకపోతే యాడ్స్ […]