సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని అనర్థాలు కూడా ఉన్నాయని అంటారు. కొన్నిసార్లు ఫోటోలు, వీడియోలు ఎన్నో కాంట్రవర్సీలు సృష్టిస్తుంటాయి. ఇక సెలబ్రెటీలకు సంబంధించిన వార్తలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
ఇటీవల కొన్ని రోజుల నుంచి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని నెలల క్రితం టాలీవుడ్ రెబర్ స్టార్ కృష్ణంరాజు కన్నుమూయగా.. నవంబర్ 15న సూపర్ స్టార్ కృష్ణ మరణించిన విషయం మనందరకి తెలిసిందే. ఈ విషాదాలు మరవక ముందే తాజాగా మరో విషాదం ఇండస్ట్రీలో చోటుచేసుకుంది. మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ప్రముఖ ఫైట్ మాస్టర్ మరణించాడు. ఫైట్ చిత్రీకరణలో భాగంగా తాడు తెగటంతో ఫైట్ మాస్టర్ కిందపడి త తీవ్రగాయాలపాలైయ్యాడు. ఆస్పత్రికి […]