సోషల్ మీడియా.. ఇది పాపులర్ అయ్యాక అంతా సెలబ్రిటీలు అయిపోవాలని వెయ్యని వేషం లేదు, చేయని సాహసం లేదు. అయితే దానిని నమ్ముకుని ఎంతో మంది సెలబ్రిటీలు అయ్యారు. కానీ, చాలా మంది జీవితాలు నాశనం చేసుకున్నారు. సెలబ్రిటీ అవ్వాలి, మన గురించి నలుగురు మాట్లాడుకోవాలంటూ నానా తిప్పలు పడుతున్నారు. కొందరైతే సాహసాలు, స్టంట్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇంకొందరైతే ఏకంగా ప్రాణాలే పోగొట్టుకున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి, జరుగుతూనే ఉన్నాయి. […]
సాహసం, సరదాల పేరుతో యువత తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. రకరకాల విన్యాసాలతో నిండు జీవితాలను మధ్యలోనే ముగిస్తున్నారు. ఎత్తైన ప్రదేశాల్లోకి వెళ్లి సెల్ఫీలు దిగడం, బైక్ డ్రైవ్ చేస్తూ కాళ్ళు, చేతులు వదిలేయడం.. రన్నింగ్ ట్రైన్ లో స్టంట్స్ చేయడం.. లాంటివి ఎక్కువవుతున్నాయి. పాపులారిటీ కోసమే ఇలాంటి స్టంట్స్ చేస్తున్నా.. అవి సుఖాంతంగా ముగియక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ఒకటి చెన్నైలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని స్టేట్ […]