ముఖ్యంగా గర్భిణీలలో చర్మం చాలా మార్పులు, చేర్పులకు గురవుతుంది. చర్మం పొడిగా లేదా జిడ్డుగా తయారవుతుంది. చర్మంలో స్ట్రెచ్ మార్క్స్ కు ఎక్కువగా కనబడుతాయి. సాధారణంగా అధికబరువు, సెడెన్ గా బరువు తగ్గడం వల్ల ఏర్పడుతుంటాయి.ఫ్యాట్ కణాలు ఎక్కడ చేరుతాయో అక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. గర్భధారణ సమయంలో నార్మల్ డెలివరీనా, సిజేరియన్ అనా తేడా లేకుండా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడటం సహజం సమస్యే. అయితే వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవడం మంచిది. కొన్ని […]