వీధి కుక్కల దాడి రోజు రోజుకీ ఎక్కువవుతున్నాయి. మూగ జీవాలే అనుకుంటే మన తప్పే అవుతుంది. వీటి వలన ఎంతో మంది చిన్న పిల్లలు మృత్యువుగా మారుతున్నారు.
ఈ మద్య సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో చిత్ర విచిత్రమైన వీడియోలు మన కళ్లముందు ఆవిష్కరించబడుతున్నాయి. ఇందులో కొన్ని నవ్వులు పూయించే విధంగా ఉంటే.. కొన్ని కన్నీరు పెట్టించే విధంగా ఉంటున్నాయి.. మరికొన్ని గగుర్పొడిచే విధంగా ఉంటున్నాయి.