ప్రస్తుత స్మార్ట్ యుగంలో రోజుకో కొత్త టెక్నాలజీ వెలుగులోకి వస్తోంది. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ లేని వ్యక్తి లేడు అంటే అతిశయోక్తికాదు. ఇక సెల్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికి వాట్సాప్ ఉండనే ఉంటుంది. ఈ యాప్ ద్వారా గతంలో మెసేజ్ లు ఫోటోలు మాత్రమే పంపుకునే వారు. కానీ కాలక్రమంలో మారుతున్న టెక్నాలజీలో భాగంగా.. వాయిస్ మెసేజ్ ,వీడియో కాల్స్, డబ్బులు కూడా పంపించుకోవచ్చు. ఇలా ఒక్కటేంటి.. ఎన్నో అంశాలు సులువుగా షేర్ చేసుకోవచ్చు. […]