చిరంజీవి ఒక మహావృక్షం. ఈ విషయం అందరూ అంగీకరించవలసిందే. తనకు తానుగా ఇండస్ట్రీ అనే మట్టిలో పుట్టి, ఎదిగిన వృక్షం, ఒక మహావృక్షం. అయితే ఎదుగుదలను చూసి ఓర్వలేని బ్యాచ్ ఎక్కడైనా ఉంటారు. చిరంజీవి విషయంలో అనేక సార్లు రుజువైంది. ఇప్పటికీ రుజువు అవుతూనే ఉంది. పైకి మెగాస్టార్ తోపు, తురుము అని తప్పక బలవంతంగా పొగుడుతూనే.. ఎంత విషం చిమ్మాలో అంత విషం చిమ్ముతున్నారు. కానీ?
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి సెలబ్రెటీలకు పెద్ద తలనొప్పిగా మారిందనే చెప్పొచ్చు. సెలబ్రెటీలు, రాజకీయ నేతలకు సంబంధించి ప్రతి చిన్న వార్త నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతుంది. కొన్నిసార్లు సెలబ్రెలపై వచ్చే పుకార్లు వారికి తలనొప్పిగా మారిన సందర్బాలు కూడా ఉన్నాయి.