స్పోర్ట్స్ డెస్క్- టోక్యో ఒలింపిక్ విజేతలకు ప్రముఖ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ స్టార్టప్ బైజూస్ భారీ నజరానా ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన నీరజ్ చోప్రాకు 2 కోట్ల రూపాయలు ప్రకటించగా, మిగతా పతకాలు సాధించిన ఆరుగురికి కోటి రూపాయల చొప్పున బైజూస్ నగదు బహుమతి ప్రకటించింది. జాతి నిర్మాణంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని బైజూస్ ఫౌండర్, సీఈవో బైజు రవీంద్రన్ వ్యాఖ్యానించారు. టోక్యో ఒలింపిక్స్ విజేతలకు పలు ఎయిర్ లైన్స్ […]