స్థిరాస్తి ఏదైనా కావచ్చు.. దానికి మనం యజమానులం అని నిరూపించేది ఆస్తి పత్రాలే. ఇల్లు, ఫ్లాట్, పొలాలు.. ఇలా వివిధ రకాలైన స్థిరాస్తులకు ఎవరైన తమవే అనేందుకు యాజమాన్య దస్తావేజులే కీలకం. ఆస్తుల విషయంలో ఏదైన గొడవలు జరిగినప్పుడు ఈ దస్తావేజులే కీలక పాత్రపోషిస్తాయి. మరి.. ఇంతటి విలువైన పత్రాలను ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటాము. అయితే కొన్ని సందర్భాల్లో ఆస్తి పత్రాలు కనిపించకుండా పోతాయి. మరి.. అలాంటి సందర్భాల్లో ఏం చేయాల్లో చాలామందికి అవగాహన ఉండదు. మరి.. […]
ఒకపక్క టెక్నాలజీ యుగం పరుగులు తీస్తుంటే.., మరోపక్క కొన్ని మారుమూల గ్రామాల్లోని కొందరు కుల పెద్దలు కట్టుబాట్ల పేరుతో దారుణాలకు తెగబడుతున్నారు. ఇక నిబంధనలు పాటించకుంటే శిక్షలు కఠినంగా ఉంటాయని గ్రామ పెద్దలు హెచ్చరిస్తున్నారు. అచ్చం ఇలాంటి కులం కట్టుబాట్ల పేరుతో రాజస్థాన్ లోని ఓ జిల్లాలోని కొందరు గ్రామ పెద్దలు ఎవరూ ఊహించని దారుణానికి పాల్పడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటనలో […]