చెన్నై (నేషనల్ డెస్క్)- తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు తన తండ్రి కరుణానిధి అంటే చాలా ఇష్టం. కరుణానిధి చనిపోయే వరకు స్టాలిన్ ఎప్పుడూ ఆయన మాటకు ఎదురు చెప్పే వారు కాదట. అంతే కాదు తండ్రి ఏంచెప్పినా తూచా తప్పకుండా ఆచరించేవారట స్టాలిన్. ఇదిగో ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తరువాత కూడా తండ్రి కరుణానిధి పట్ల తన ప్రేమను, గౌరవాన్ని చాటారు స్టాలిన్. మే 7న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం […]