నేటి కాలంలో కొందరు భర్తలు నమ్మివచ్చిన భార్యలను కాదని ఎంచక్కా పరాయి మహిళలతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ కట్టుకున్న భార్యకు అన్యాయం చేస్తూ చివరికి ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ భర్త భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన తాజాగా బెంగుళూరులో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. శ్రీరంగపట్టణ పరిధిలోని గుండెహోసహళ్లిలో యోగిత, రవిగౌడ ఇద్దరు భార్యాభర్తలు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం […]
‘ధనం మూలం ఇదం జగత్’ అంటే ఈ ప్రపంచం డబ్బుతోనే నడుస్తోంది అని అర్థం. కొన్ని సంఘటనలు చూస్తే అది నిజమేనేమో అనే సందేహం రాక మానదు. ఎందుకంటే కొందరు పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా వారు పంచే ఆస్తులంటేనే ఎక్కువ అభిమానం. అందుకోసం కన్నవారిని కడతేర్చడానికి కూడా ఆలోచించడం లేదు. ఇప్పుడు చెప్పుకోబోయే పుత్రులు ఆ కోవకు చెందినవారే. స్థలం అమ్మి వచ్చిన డబ్బును సమానంగా పంచుతాననగా.. కాదు మొత్తం మాకే కావాలంటూ అతి కిరాతకంగా […]