కర్నూలు- విధి నిర్వహణలో ఉన్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. అందులోను ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి, అత్యవసర విభాగంలో పని చేస్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. కానీ ఓ సర్కార్ ఉద్యోగి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏకంగా ఓ రైలు ఆగిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో చోటు చేసుకుంది. రైల్వే గేటు దగ్గర గేట్ మ్యాన్ రైలు వచ్చే సమయానికి రెడీగా ఉండి గేటు వేసి, రోడ్డుకు ఇరువైపుల అటు ఇటు వాహనాలను ఆపాలి. కానీ ఓ […]