ఇటీవల ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కన్నుమూసిన విషయం తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో చనిపోయాడని వార్తలు వచ్చాయి. శ్రీనివాసమూర్తి మరణవార్తతో డబ్బింగ్ ఇండస్ట్రీకి, అసోసియేషన్ లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. సినీ ప్రముఖులతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులు మూర్తి ఆకస్మిక మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు సైతం స్పందిస్తూ మూర్తి లేని లోటు ఎవరూ పూడ్చలేరని.. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ సినిమాలకు పెద్ద లాస్ అని పేర్కొన్నారు. ఆయితే.. […]
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో ఆయన తన నివాసం రెండో అంతస్తు మీద నుంచి కింద పడిపోయి తుది శ్వాస విడిచారు. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు ఆయన్ని హుటాహుటిన దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనకు అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందించారు. అయితే, వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. చికిత్స పొందుతూ ఆయన మృత్యువాతపడ్డారు. కాగా, శ్రీనివాస మూర్తి మృతిపై పలువురు సినీ ప్రముఖులు తమ […]
సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. ఇటీవల టాలీవుడ్ సీనియర్ నటుల మరణవార్తలను మరువకముందే శుక్రవారం మరో ఇద్దరు సెలబ్రిటీలు కన్నుమూయడం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. హైదరాబాద్ లో అనారోగ్య కారణంగా సీనియర్ నటి జమున మృతి చెందారు. చెన్నైలో బిల్డింగ్ పైనుంచి పడి ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి చనిపోయారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా శ్రీనివాసమూర్తికి తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తమిళ స్టార్స్ అయినటువంటి సూర్య, అజిత్, విక్రమ్ లతో […]
శ్రీనివాస మూర్తి.. సౌత్ సినిమా ఇండస్ట్రీలోనే ఈయన ఒక ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్. ఆయన శుక్రవారం చెన్నైలోని ఆయన నివాసంలో రెండో అంతస్తు మీద నుంచి కింద పడి తుది శ్వాస విడిచారు. ఆయన ఎంతో మంది సూపర్ స్టార్లకు డబ్బింగ్ చెప్పారు. చాలా మంది తమిళ ఆర్టిస్టులకు తెలుగులో డబ్బింగ్ చెప్పేది శ్రీనివాస మూర్తినే. చాలాకాలం శ్రీనివాస మూర్తి గురించి తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా శ్రీనివాస మూర్తిని […]