విరివిరిగా లభిస్తున్న గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి వాటికి యువత బానిసలౌతున్నారు. తాగిన మత్తుల్లో యువకులు ఏం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. తాజాగా హైదరాబాదులో చెన్నై నుండి వచ్చిన యువకులు దారుణానికి ఒడిగట్టారు.
తప్పు చేయాలి అనుకునే వారికి స్థలంతో సంబంధం లేదు. మంచి చెడులు అవసరం లేదు. ఇలా మనీ వేటలో పడి.., తప్పుడు మార్గాలలో పయణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి పట్టణం కొందరు కేటుగాళ్లు అసాంఘిక కార్యక్రమాలకి వేదిక అయ్యింది. తిరుపతి నగరంలో గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్యభిచార దందా గుట్టును పోలీసులు రట్టుచేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.., తిరుపతి శ్రీనగర్ కాలనీ ఎంత ప్రశాంతంగా ఉంటుందో అందరికీ […]