ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ, బోనాల, సినిమా పాటలతో బాగా ఫేమస్ అయిన సింగర్ మంగ్లీ (‘సత్యవతి) కి సీఎం జగన్ కీలక పదవిని కట్టబెట్టారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా సింగర్ మంగ్లీని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో మంగ్లీ నెలకు రూ.1 లక్ష రూపాయల జీతం తీసుకుంటూ రెండేళ్ల పాటు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ […]