హిందువులు ఘనంగా జరుపుకుని పండుగల్లో శ్రీరామ నవమి ఒక్కటి. ఈ పండుగ రోజున అన్ని రామాలయాల్లో శ్రీ సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు.ఇక భద్రాచలంలో జరిగి కొందడరాముడు కల్యాణ మహోత్సవం అంగరంగవైభవంగా జరుతుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో మతసామరస్యానికి ప్రతీకగా దర్గాలో కూడా సీతాముల కల్యాణం నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని ఓ దర్గాలో ముస్లింలు.. రాములోరి కల్యాణం నిర్వహించి మత సామస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు.వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని […]