Sri Rama Navami: శ్రీరామ నవమి.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగిది. శ్రీరామ చంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి రోజున పుట్టాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే, హిందూ పండుగలలో శ్రీరామ నవమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పండుగ రోజున ఆవు నెయ్యితో దీపాలు వెలిగించటం.. స్వామి పూజకు పసుపు పూలను లేదా ఎర్ర పూలను వినియోగించటం.. ఉపవాసం ఉండటం సాధారణంగా చేస్తూ ఉంటారు. ఏం చేయాలో తెలియకపోతే తెలుసుకుని మరీ […]
ప్రస్తుతం దేశం చలికి వణుకుతోంది. ఉత్తర భారతదేశంలో ఇది ఇంకాస్త ఎక్కువే. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయి ప్రజలు గజగడలాడుతున్నారు. ప్రజలంతా శీతలగాలుల నుంచి రక్షణకు ఊన్ని దుస్తుల్ని, చలి మంటలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో మనతోపాటు దేవుడికి కూడా చలేస్తుంది కదా! అని ఆలోచన వచ్చినట్లుంది అయోధ్యలోని ఆలయల నిర్వాహకులకు. దేవతామూర్తులకు చలి వేయకుండా వెచ్చని దుస్తులను కప్పి ఉంచారు. అయోధ్యలోని ప్రధాన ఆలయంతో పాటు శ్రీరామ వల్లభ కుంజ్, కనక్ భవన్, హనుమాన్ గఢీ, నగేశ్ […]
కత్తి మహేశ్.. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. వివాదాస్పద వ్యాఖ్యలతో పేరు తెచ్చుకున్న మహేశ్ కత్తి సమాజంలో ఎంత మంది మిత్రులను సంపాదించుకున్నారో, అంతకన్నా ఎక్కువగా శత్రువులను సంపాదించుకున్నారు. కత్తి మహేశ్ మంచివాడా? చెడ్డవాడా అన్న డిబేట్ పెట్టడానికి ఇప్పుడు ఆయన భౌతికంగా మన మధ్య లేరు. కాబట్టి అవన్నీ కాస్త పక్కన పెట్టి.., అసలు కత్తి మహేశ్ లైఫ్ స్టోరీ ఏమిటో తెలుసుకుందాం. కత్తి మహేశ్ అసలు పేరు మహేశ్ […]