టీ20 వరల్డ్ కప్ 2022.. ఎన్నో వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. ఓ వైపు ఆటలో సంచలనాలను నమోదు చేస్తు.. మరో వైపు అంపైర్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఇన్ని వివాదాల మధ్య ప్రపంచ కప్ టోర్నీకే మచ్చతెచ్చాడు శ్రీలంక స్టార్ క్రికెటర్ దనుష్క గుణతిలక. ఆస్ట్రేలియాలోని రోస్ బే ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల యువతిపై నవంబర్ 2 అత్యాచారం చేసినందుకు గాను అదుపులోకి తీసుకున్నట్లు.. సిడ్నీ పోలీసులు తెలిపారు. దాంతో అతడిపై […]