ఓ స్టార్ క్రికెటర్ కెప్టెన్సీ పగ్గాల నుంచి తప్పుకున్నాడు. గత మ్యాచులో తన జట్టు దారుణంగా ఓడిపోవడంతో సారథ్యం నుంచి తప్పుకున్నాడని తెలుస్తోంది. ఎవరా క్రికెటర్ అంటే..!
సాధారణంగా ఏ క్రికెటర్ పైన అయినా క్రికెట్ బోర్డుకు సంబంధించిన అగ్రిమెంట్లు ఉల్లంఘిస్తే.. లేదా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తే.. లేదా ఏదైనా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటుంటే.. సదరు క్రికెటర్ పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటుంది ఆ దేశ క్రికెట్ బోర్డు. కొన్ని రోజుల క్రితం శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలకపై ఆస్ట్రేలియా యువతి అత్యాచారం చేశాడని ఫిర్యాదు చేయడంత అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఈ చర్యపై కొరడా ఝళిపించింది శ్రీలంక బోర్డు. […]