సినిమా హిట్ కొట్టాలంటే హీరో, హీరోయిన్, కథ, డైరెక్షన్ ఇవే కాదు.. ఎడిటర్‌ది కూడా కీలక పాత్ర ఉంటుంది. ఎడిటర్ సినిమా నిడివిని అనుకున్నట్లు తీసుకురావడానికి కొన్ని సన్నివేశాల్ని కత్తిరిస్తూ ఉంటాడు. అలా కత్తిరించే క్రమంలో ఒక్కోసారి కొన్ని మంచి సన్నివేశాలు కూడా కత్తెరకు బలవుతుంటాయి. అలాంటి సన్నివేశాలనే తర్వాత చిత్ర బృందం ‘డిలీటెడ్ సీన్స్’ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది సినిమా యూనిట్. అలా సుధీర్ బాబు హీరోగా, ఆనంది హీరోయిన్‌గా తెరెకెక్కిన తాజా చిత్రం […]