కరోనా మహమ్మారి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో చూశాం. అయితే వ్యాక్సిన్ల వల్ల వైరస్ బారి నుంచి త్వరగా బయటపడటం సాధ్యమైంది. అలాంటి కొవిడ్ టీకాను తయారు చేసిన ఓ శాస్త్రవేత్త మృతి చెందారు.
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒకవైపు అన్నీ రాష్ట్రాలలో లాక్ డౌన్, కర్ఫ్యూ లాంటి కోవిడ్ నిబంధనలు కొనసాగుతోన్నా.., కేసుల సంఖ్యలో మాత్రం గణనీయమైన తగ్గుదల కనిపించడం లేదు. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ మరణాల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియని మరింత వేగవంతం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రపంచం మొత్తం మీద ఇప్పటి వరకు ఫాస్ట్ గా 20కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేసిన దేశాలలో […]