తెలుగు వెండితెర మీద కానీ బుల్లి తెర మీద కానీ మహిళా కమెడియన్లు చాలా తక్కువ మందే ఉన్నారు. గతంలో రమాప్రభ, శ్రీలక్ష్మి, కల్పనారాయ్, కోవై సరళ, గీతా సింగ్ వంటి నటీమణులు అలరించారు. ఇటీవల కాలంలో విద్యుల్లేఖ రామన్ వారి ప్లేసును తీసుకుంది కానీ.
సోషల్ మీడియా వాడకం పెరిగాక కొంత మంది ఓవర్ నైట్ లో స్టార్లుగా మారిపోతున్నారు. ఇక సెలబ్రిటీలు సైతం తీరిక సమయాల్లో రీఫ్రెస్ అవ్వడానికి సోషల్ మీడియాల్లో వీడియోలు చేస్తుంటారు. తాజాగా ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాను తెగ షేక్ చేస్తోంది. ఆ వీడియో మరెవరిదో కాదు.. ఆస్ట్రేలియా డ్యాషింగ్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ది. వార్నర్ సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటాడన్న సంగతి మనందరికి తెలిసిందే. కరోనా సమయం నుంచి తెలుగు […]