సాధారణంగా ఏదైనా ప్రత్యేకమై రోజుల్లో పలు కంపెనీలు, విమానయాన సంస్థలు స్పెషల్ ఆఫర్స్ అనౌన్స్ మెంట్ చేస్తుంటారు. నేడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా పలు సంస్థలు డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి.
ఈ మద్య తరుచూ విమాన ప్రమాదాలు జరుగుతున్నాయి.. చాలా వరకు సాంకేతిక లోపాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని.. కొన్నిసార్లు రన్ వే పై ల్యాండ్ చేసే సమయంలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఇటీవల విమాన ప్రమాదాలు బాగానే జరుగుతున్నాయి. ఎక్కువ శాతం టెక్నికల్ ఇబ్బందుల వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు అంటున్నారు. తాజాగా ఓ స్పైస్ జెట్ విమానంలో దట్టంగా పొగలు చేరడంతో ప్రయాణీకులు భయంతో వణికిపోయారు. ఈ ఘటన ఢిల్లీ నుంచి జబల్ పూర్ కి వెళ్లే స్పైస్ జెట్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ‘ఢిల్లీ నుంచి జబల్పూర్కు స్పైస్‌జెట్ వెళ్లాల్సి ఉండగా.. అకస్మాత్తుగా ఐదువేల అడుగుల ఎత్తులో క్యాబిన్ లో పొగలు […]