సాధారణంగా ఓ రాజకీయ నాయకుడిని కలవాలి అంటే సవాలక్ష పర్మిషన్లు కావాలి. ఇక ఆ నాయకుడిని కలుసుకోవాలి అంటే పర్మిషన్లతో పాటుగా సెక్యూరిటీ అనుమతి కూడా ఉండాలి. అందుకే చాలా మంది కార్యకర్తలు, అభిమానులు సదరు నాయకులు సభలు, ర్యాలీల్లో పాల్గొంటున్న సందర్భంలో వేదికలపైకి, ర్యాలీలోకి దూసుకొస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రోడ్ షో లో చోటుచేసుకుంది. నేషనల్ యూత్ ఫెస్టివల్ లో భాగంగా గురువారం కర్ణాటకలో నిర్వహించిన రోడ్ […]