గతంలో.. డబ్బుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్లు కాదు. ‘మనం, మనది’ అనే భావనతో మనుషులు మెలిగేవారు. ధనం కేవలం బ్రతకడం కోసమే అని భావించేవారు. గతంలో చుట్టూ ఉన్న వాళ్లలో ఎవరికైనా సమస్య వస్తే అందరూ కలిసి ఆ సమస్య పరిష్కారం కోసం తమ వంతుగా సహాయం చేసేవారు. కానీ, కాలం మారింది. మనుషుల జీవన విధానం కూడా పలు మార్పులొచ్చాయి. స్వార్థం అంతకంతకూ పెరుగుతోంది. మానవ బంధాలు మరిచి డబ్బుకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. […]
జిహ్వకో రుచి..పుర్రెకో బుద్ధి అన్నారు..ఎవరి పిచ్చివారికానందం ..అలాగే ఉంది..బంగారు కారు కథ!బంగారం ఎంతో విలువైనది అని అందరికీ తెలుసున్నవిషయమే!ప్రపంచం మొత్తంలో ఆభరణాల తయారీలో దీని వాడకం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధనల ద్వారా తెలుస్తోంది.అయితే కొందరు ప్రముఖ వ్యాపార వేత్తలు,సినీ ప్రముఖులు సరికొత్త రీతిలో వారి ప్రత్యేకత చూపించుకోవటం కోసం కొన్నిరికార్డులు కైవసం చేసుకోవటానికి కొత్తదనంతో కొత్త దారులు పట్టటం సహజం!ఒకరు రత్నాలు పొదిగిన దుస్తులు ధరిస్తే ..మరొకరు ఏకంగా బంగారు వస్త్రాలతో వార్తలకెక్కుతుంటారు. ఈ విధంగా ఒక్కొక్కరు […]