రాజధాని హైదరాబాద్ అంటేనే వేల వాహనాలు. వీటిని వేగంగా నడిపేవారి సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. రాత్రివేళ దూసుకెళ్లి ప్రమాదాలు చేసే వారు కూడా తక్కువేం కాదు. ఇకపై ఈ వేగానికి అడ్డుకట్ట పడనుంది. జీహెచ్ ఎంసీ, పోలీసు, రవాణాశాఖ అధికా రులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ప్రభుత్వం వేగ పరిమితులను మూడు కేటగిరీలుగా విభజించింది. వాహన వేగానికి సరిపడేలా రోడ్లు డిజైన్ చేయడంతో వేగం పెరిగినా సురక్షితంగా వాహనదారుడు గమ్యం చేరేందుకు వేగపరిమితిని నిర్ధారించినట్లు అధికారులు […]