వెస్టిండీస్ పర్యటనలో బ్యాట్‌తో ఆకట్టుకున్న విరాట్ కోహ్లీ.. టూర్‌లో తన పని ముగియడంతో స్వదేశానికి చేరుకున్నాడు. అయితే ఎప్పటిలా కమర్షియల్ ఫ్లయిట్‌లో కాకుండా కోహ్లీ భారత్‌కు ఎలా వచ్చాడంటే..
ఫిల్మ్ డెస్క్- సితార ఘట్టమనేని.. తెలుసు కదా.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రతల ముద్దుల కూతురు. ఆట, పాటల్లోనే కాదు.. సోషల్ మీడియాలోను సితార చాలా యాక్టీవ్ గా ఉంటుంది. అన్న గౌతమ్ తో పాటు, కుటుంబానికి సంబందించిన అన్ని అంశాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది సితార. ఇదిగో ఇప్పుడు సర్కారు వారి పాట షూటింగ్ కోసం మహేష్ తో సహా టీం అంతా గోవా వెళ్లింది. సర్కారు వారి పాట బ్లాస్టర్‌కు వచ్చిన […]
ఫిల్మ్ డెస్క్- రజినీకాంత్.. ఈ సూపర్ స్టార్ కు భరాత్ లోనే కాదు విదేశాల్లోను అభిమానులున్నారు. రజినీ స్టైల్ కు ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. రజినీకాంత్ సినిమాలన్నీ ఆయన స్టైల్ వల్లే సక్సెస్ అయ్యాయంటే అతియోశక్తి కాదేమో. ఇక అప్పుడప్పుడు హిమాలయాలకు వెళ్లే రజినీ.. ఈ సారి ఏకంగా అమెరికా వెళ్లారు. మామూలుగా వెళ్తే అందులో పెద్దగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. కానీ వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లారాయన. అది కూడా ప్రత్యేక విమానంలో తలైవా […]