సింగర్ సునీత అనగానే అద్భుతమైన మెలోడీ సాంగ్స్ గుర్తొస్తాయి. అప్పుడెప్పుడో 1995లో ‘గులాబి’ సినిమాలో పాట పాడి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఇప్పటికీ వందలాది సాంగ్స్ ని తన గొంతుతో ప్రాణం పోశారు. ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు. కేవలం సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ చాలామంది హీరోయిన్ల పాత్రలకు జీవం పోసింది. ప్రస్తుతం కెరీర్ ని చూసుకుంటూనే.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఆస్వాదిస్తుంది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత.. […]
టాలీవుడ్ గాన గంధర్వుడు, ప్రముఖ గాయకుడు.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి చెంది రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. ఏళ్ల పాటు.. తన గానామృతంతో అశేష ప్రేక్షకులను అలరించారు బాలు. ఆయన మృతి తెలుగు సినీ ఇండస్ట్రీకి తీరని లోటుగా మిగిలిపోయింది. బాలు స్థానాన్ని భర్తీ చేసే గాయకులేవరు తెలుగు ఇండస్ట్రీలో లేరంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో అంతటి ఖ్యాతి గడించిన గానగంధర్వుడికి తీరని అవమానం జరిగింది. అభిమానులు ఎంతో ప్రేమతో ఆయన విగ్రహం ఏర్పాటు చేసుకుంటే.. కనీసం […]