తిరుపతి– మన దేశంలో పోలీసుల అధికారం ఎలా ఉంటుందో అందరికి తెలుసు. చిన్నపాటి కానిస్టేబుల్ కూడా తన అధికారాన్ని ప్రదర్శించాలని తహతహలాడుతుంటాడు. ఇక పైస్థాయి పోలీసు అధికారుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోలీసులు అంటే జనంలో ఉన్న భయాన్ని చాలా మంది అధికారులు క్యాష్ చేసుకోవాలని చూస్తుంటారు. కానీ కొంత మంది పోలీసు అధికారులు మాత్రం చాలా సింపుల్ గా, ప్రజలతో కలిసిపోతుంటారు. ఇదిగో తాజాగా ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా ఎస్పీ తనదైన స్టైల్లో అందరిని ఆశ్చర్యపరిచారు. […]