సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ రాబడుతున్న సంగతి తెలిసిందే. టైటిల్ నుండి సాంగ్స్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నివిధాలుగా ఫ్యాన్స్ లో అంచనాలు పెంచిన ఈ సినిమాను ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ తెరకెక్కించాడు. సర్కారు వారి పాట చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. విడుదలకు ముందు ట్రైలర్ […]