దేశీయ మార్కెట్‌లోని బడా స్మార్ట్ ఫోన్ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తోన్న నథింగ్ ఫోన్ 1 జులై 12న మార్కెట్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. మార్కెట్‌లో రిలీజ్‌కు ముందు నుంచి కూడా ఈ ఫోన్‌కు సంబంధించి పలు అంశాలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. మొబైల్ ప్రియులు ఎంతో ఆత్రుతుగా ఎదురు చూస్తున్న ఈ ఫోన్ మార్కెట్‌లోకి విడుదలైన కొన్ని గంటల్లోనే విపరీమైన విమర్శలు ఎదుర్కొంది. ప్రసుత్తం నెట్టింట #BoycottNothing హాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఇక […]
Nothing Phone(1): టెక్నాలజీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘నథింగ్ ఫోన్ 1’ మార్కెట్‌లోకి వచ్చేసింది. వన్‌ప్లస్ మాజీ సీఈవో కార్ల్ పీ స్థాపించిన నథింగ్ కంపెనీ.. యూనిక్ డిజైన్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రూపొందించింది. మంచి ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదల చేసింది. ప్రస్తుతం ప్రీ బుకింగ్‌పై అందుబాటులో ఉన్న ఈ నథింగ్ ఫోన్.. సౌత్ ప్రజలను దారుణంగా అవమానించింది. సాధారణంగా ఏదైనా కొత్త ఫోన్ మార్కెట్‌లోకి వస్తే వాటిని జనాలకు పరిచయం చేయటానికి ఆయా కంపెనీలు టెక్ […]