బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య సంఘటన ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. దీని తర్వాత నెపోటిజం అనే పదం బాగా వాడుకలోకి వచ్చి.. ట్రెండింగ్ అయ్యింది. హిందీ చిత్ర పరిశ్రమ.. అగ్రతారలు, వారి నుండి నటవారసత్వాన్ని తీసుకున్న పిల్లల చేతుల్లోనే ఉందంటూ నటి కంగనా రనౌత్, కొంత మంది నటులు ఆరోపణలు కూడా చేసుకొచ్చారు. ఇప్పుడు..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన అనతికాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికే ఆదర్శవంతంగా తయారయ్యింది. హైదరాబాద్ నగరానికి ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహమిస్తూ సినిమారంగం అభివృద్ధికి పాటుపడుతున్నాది. ఈ క్రమంలో మంత్రి కెటిఆర్ అమెరికా పర్యటనలో భాగంగా ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థను తెలంగాణకు ఆహ్వానించారు.