నెల్లూరు రూరల్- ప్రేమ.. ఇది ఒక్కోసారి ప్రాణాలు పోస్తుంది.. ఒక్కోసారి ప్రాణాలను తీస్తుంది. ఈ మధ్య కాలంలో ప్రేమించిన వారిని మోసం చేసే ఘటనలే ఎక్కువగా చూస్తున్నాం. లేదంటే ప్రేమించి అమ్మాయి తిరిగి ప్రేమించకపోతే ఆమెపై దాడికి పాల్పడే సంఘటనలూ జరుగుతున్నాయి. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం తాను ప్రేమించిన వాడు చనిపోతే, ఆ యువతి కూడా ప్రాణాలు తీసుకుంది. నెల్లూరు జిల్లాలో ఉండ్రాళ్ల మండలం యల్లాయపాళెం మజరా గ్రామనత్తంకు చెందిన శ్రీకాంత్, అదే గ్రామానికి చెందిన […]