ఎలన్ మస్క్.. ఈ ప్రపంచ కుబేరుడి గురించి చాలా మందికి బాగానే తెలిసి ఉంటుంది. ఆయన ఏం చేసినా, ఏం ట్వీట్ చేసినా ఒక వివాదం అయి తీరుతుంది. కొన్నిసార్లు ఆయన ట్వీట్లను డీకోడ్ చేయడం కూడా చాలా కష్టం. అయిలే ఎలన్ మస్క్ ఎప్పుడూ తన చర్యలపై పశ్చాతాప పడింది లేదు.
విశ్వక్ సేన్.. టాలీవుడ్ లో ఒక సెల్ఫ్ మోటివేటెడ్ యంగ్ హీరో. ప్రస్తుతం అశోక వనంలో అర్జున కల్యాణ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ చేసిన కొన్ని పనులు ఇప్పుడు అతని మెడకు చుట్టుకున్నాయి. ఫిలింనగర్ లో చేసిన ఓ ప్రాంక్ వీడియో విశ్వక్ కు కొన్ని చిక్కులు తెచ్చిపెట్టింది. ఆ ప్రాంక్ వీడియోపై ఓ న్యాయవాది హెచ్‌ఆర్సీలో కేసు నమోదు చేయడం. ఓ ప్రముఖ ఛానల్ ఆ ప్రాంక్ వీడియో గురించి చర్చలు పెట్టడం […]
మధ్య ప్రదేశ్ లో, ఐ పీ ఎస్ ఆఫీసర్ ఆ గ్రామం లో ఎన్నికల ఏర్పాట్లను చాలా పకడ్బందీగా చేస్తున్నాడు, అప్పుడు ఒక్క మనిషి మాసిపోయిన గడ్డం తో వంటి మీద చొక్కా కూడా లేకుండా సైకిల్ మీద అలాంటి హడావుడి సమయం లో కూడా ఏ మాత్రం బెరుకు లేకుండా పోతుండడం చూసాడు, అతనిని చూసి ఆశ్చర్యపోయిన ఆ అధికారి ఇతను ఎవరు, ఇక్కడ ఏమి చేస్తుంటాడు అని చుట్టూ పక్కన ఉన్న గ్రామస్తులను అడిగాడు, […]
దేశవ్యాప్తంగా అన్ని రంగాలను కరోనావైరస్ అతలాకుతలం చేస్తున్నది. ప్రధానంగా సినిమా పరిశ్రమకు తీరని నష్టంగా కోవిడ్ పరిస్థితులు మారాయి. అయితే సల్మాన్ ఖాన్ తాజా చిత్రం రాధే ప్రస్తుతం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్ థియేటర్ ఓనర్లకు క్షమాపణ చెబుతూ మాట నిలబెట్టుకోలేకపోతున్నాను అని స్పష్టం చేశారు. సల్మాన్ హీరోగా రూపొందిన ‘రాధే’ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించిన తర్వాత థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్స్ ఆయనను సంప్రదించడం ఆ తర్వాత […]