మండే ఎండాకాలాన్ని తట్టుకోవాలి అంటే పట్టణాలు, నగరాల్లో అయితే ఏసీలు, కూలర్లు ఉండాల్సిందే. ఇంట్లో ఉన్నంతసేపు వాటితో మేనేజ్ చేయచ్చు. కానీ ఎండల్లో బయటకు వెళ్లాలి అంటే మాత్రం కష్టమనే చెప్పాలి. అందుకే అలాంటి సమస్యకు సమాధానంగా సోనీ కంపెనీ ఒక పాకెట్ ఏసీని తయారు చేసింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ కంపెనీ షాకింగ్ అప్ డేట్ ఇచ్చింది. తొందర్లోనే ఆ కంపెనీ నుంచి ఎలక్ట్రికల్ కార్లు మార్కెట్ లోకి రానున్నట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా శరవేగంగా పుంజుకుంటున్న ఎలక్ట్రికల్ కార్ల రంగంలోకి సోనీ కంపెనీ రంగప్రవేశం చేయబోతోంది. ఇప్పటివరకు ఎంటర్ టైన్మెంట్ రంగంలో ఉన్న సోనీ ఇప్పుడు ఒక్కసారిగా ఈవీ కార్ల తయారీలోకి దిగబోతోంది. Sony’s got a new company and they’re exploring a commercial launch of an EV […]