దేశంలోకి కరోనా మహమ్మారి ఎంటర్ అయినప్పటి నుండి ప్రజా జీవితం తలక్రిందులు అయిపోయింది. ఉద్యోగులు నిరుద్యోగులు అయ్యారు. చిన్నారులు అనాధలు అయ్యారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కి లక్షల్లో ఫీజ్ లు కట్టి రోడ్ మీద పడ్డ కుటుంబాలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వాలు తమ రాజకీయాలు తాము చేసుకుంటూ పోయాయి. మొదటి వేవ్ కి, సెకండ్ వేవ్ కి మధ్యలో కావాల్సినంత సమయం దొరికింది. ఈ గ్యాప్ లో మన వైద్య సదుపాయాలు మెరుగు పరుచుకుని ఉంటే.. […]
సోనూసూద్.. ఇప్పుడు ఈ పేరు చెప్తే నిలువెత్తు మానవత్వం గుర్తుకి వస్తోంది. ప్రజలను కష్టాల నుండి కాపాడటానికి భూమికి దిగి వచ్చిన దేవుడిలా సోనూని చూస్తున్నారు ప్రజలు. దీనికి తగ్గట్టే సోనూసూద్ కూడా తన శక్తి వంచన లేకుండా ప్రజలకు సేవ చేస్తున్నాడు. దేశంలో ఏ మూల ఎవరికి కష్టం వచ్చినా.., సోనూసూద్నే తలుచుకుంటున్నారు. వారికి సోను నుండి సహాయం కూడా ఇంతే ఫాస్ట్ గా అందుతోంది. ఇందుకే జిల్లా కలెక్టర్లు సైతం తక్షణ సహాయం కోసం […]
ప్రార్ధించే పెదవులు కన్నా.. సాయం చేసే చేతులు మిన్న అంటారు. ఇప్పుడు మన దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వాలు సైతం కొన్ని చోట్ల చేతులు ఎత్తేశాయి. కానీ.., మనసున్న మహారాజులు మాత్రం కేవలం మాటలు చెప్పి సరిపెట్టకుండా.., సమాజం కోసం తమకి తోచిన సహాయం చేస్తున్నారు. ఈ లిస్ట్ లో అందరికన్నా ముందు చెప్పుకోవాల్సింది సోనూసూద్ గురించే. కరోనా ఫస్ట్ వేవ్ లోనే సోను తన విశాల హృదయాన్ని చాటుకున్నాడు. వలస కూలీలను తమ […]
నేషనల్ డెస్క్- సోనూసూద్.. ఇప్పుడు భారతదేశమంతా ఈ పేరు తెలియని వారుండరు. గత యేడాది కరోనా మహమ్మారి ప్రబలినప్పిటి నుంచి ఆయన చేస్తున్న సాయం అంతా ఇంతా కాదు. పోయిన సంవత్సరం దేశమంతా లాక్ డౌన్ విధిస్తే తమ తమ సొంత ప్రాంతాలకు వెళ్లలేక వలస కార్మికులు పడిన కష్టాలను చూసి చలించిన సోనూసూద్.. ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి వారిని సొంత రాష్ట్రాలకు పంపించి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇక అప్పుడు మొదలుపెట్టిన సమాజసేవ […]