ఈ నెలలోనే టాలీవుడ్ అగ్ర హీరో శర్వానంద్ ఓ ఇంటి వాడయ్యాడు. రక్షితా రెడ్డిని డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నాడు. అలాగే మెగా ఫ్యామిలీలో ఆరడుగుల అందగాడు వరుణ్ తేజ్- నటి లావణ్య త్రిపాఠి ఈ నెలలోనే ఎంగేజ్ మెంట్ చేసుకోనున్నారన్న వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ నటి
చిత్రపరిశ్రమకి సంబంధించి సెలబ్రిటీలు సినిమాలకు సంబంధించి పబ్లిక్ లో ఎంత ప్రచారం చేసినా.. పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను అంత ఈజీగా బయట పెట్టలేరు. ముఖ్యంగా ఎవరితోనైనా ప్రేమలో పడ్డారంటే చాలు.. మీడియాకి మరింత దూరంగా ఉండాలని, మీడియాలో ఈ విషయం స్ప్రెడ్ అవ్వకూడదని ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ.. సెలబ్రిటీలు కదా.. ఎలాగో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.. సో లవ్ మ్యాటర్ అయినా, ఇంకా వేరేదైనా విషయం మాత్రం బయటికి రాకమానదు. సో.. దాచినా దాగని […]