ప్రశాంత్ కిశోర్…పరిచయం అక్కర్లేని మాహామేధావి. తన పదునైన వ్యూహాలతో జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు చక్రం తిప్పుతున్నాడు. ఈయన వేసే ఎత్తుగడల ముందు తలలు పండిన మేధావులు సైతం తలవంచాల్సిందే. 2014 గుజరాత్ ఎన్నికల్లో మోడీకి వ్యూహకర్తగా పనిచేసిన పీకే అద్భుతమైన విజయాన్ని మోడీకి అందించారు. ఇక ఇక్కడి నుంచే ప్రశాంత్ కిశోర్ పేరు జాతీయ రాజకీయాల్లో మారుమోగిపోయింది. ఆ విజయాన్ని పునాదిగా భావించిన పీకే అక్కడి నుంచి జాతీయ రాజకీయాలను చక్రం తిప్పే పనిలో నిమగ్నమయ్యాడు. గతంలో […]