టాలీవుడ్ యంగ్ హీరో ‘సందీప్ కిషన్’కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. తన కామెడీ టైమింగ్, తన హీరోయిజంతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంటాడు. గల్లీరౌడీతో రీసెంట్ హిట్ కొట్టిన సందీప్.. ఇప్పుడు ప్రేమలో ఉన్నాడని తెలుస్తోంది. అది కూడా బీ టౌన్ బ్యూటీతో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ భామ సోనియారాధీతో సందీప్ కిషన్ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత అది కాస్తా […]