సమాజంలో ఎంతో మంది శరీరంలో అన్ని బాగున్నా.. ఉద్యోగాలు రాకపోతే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొన్ని ప్రయత్నాలు చేసి ఉద్యోగం సాధించకుంటే నిరుత్సాహ పడిపోతారు. ఇలాంటి వారిలో స్ఫూర్తి రగిల్చేలా చేశారు ఓ అవిభక్త కవలలు. బ్రదర్స్ మూవీలో లాగానే శరీరాలు అతుక్కొని పుట్టిన ఓ ఇద్దరు వ్యక్తులు తమ పనులు తామే చేసుకుంటూ, అందరిలానే ఎంజాయ్ చేస్తుంటారు. ఎంజాయ్ తో పాటు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని వారు భావించారు. చివరికి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. శరీరాలు […]